Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026

కన్నీళ్లే రాలుతున్నా కలకాలం ఉండవన్న | Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026 Kannille Raaluthunna Songs Lyrics పల్లవి:-కన్నీళ్లే రాలుతున్నా కలకాలం ఉండవన్నయేసయ్య తోడువుoటె కలికాలం ఉండదన్నకష్టాలే ఎన్నివున్న ఎంతోకాలం ఉండవన్నయేసయ్య వెంటవుంటే ఏ బెంగ ఉండదన్న (2)ఆటంకాలెన్నివున్న ఆపదలే తరుముతున్ననా వెంట యేసు ఉంటే ఏ కీడు చేరదన్ననా యేసయ్య చాలు… నా యేసయ్యే మేలు (2)అవమానాలెన్నివున్న అపనిందలే ఎన్ని మోపినానా తోడు […]

Kannille Raaluthunna Songs Lyrics | Calvary Temple | Latest Telugu Christian Songs 2026 Read More »

Viduvakayya Yesayya Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Viduvakayya Yesayya Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Viduvakayya Yesayya Song Lyrics విడువకయ్య యేసయ్యా నా చేయినివీడనయ్య ఎన్నటికీ నీ సన్నిధి (2)ఎడబాయని నీ కృపలో ఇన్ని నాళ్ళు కాచితివిఒదిగివుందు నేను గర్వించక నీ కృపలో (2)వందనాలు యేసయ్య నీ ప్రేమకుస్తుతి అర్పణ నీకే చెల్లింతును (2)(విడువకయ్యా) ఒంటరిగా విడువక నన్ను నా పక్కన నిలిచావులోకమంతా ఏకమైనా నా పక్షము ఉన్నావు (2)నా జయము కోరి

Viduvakayya Yesayya Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Ontarini Kaanennadu Song Lyrics ఒంటరిని కానెన్నడు నాతోడు నీవుండగాఓడిపోను నేనెన్నడు నా పక్షము నీవుండగా (2)సైన్యములకు అధిపతివి నీవే యేసయ్యానా విజయ సారధివి నీవే మహారాజానా శోభాతి శయమును కోరితివయ్యా (2)(ఒంటరిని) నరుల ఎదుట నిన్నాశ్రయించితినినా శ్రమకాలమున నన్ను వీడకుంటివి (2)ఇరుకులో విశాలతను కలుగజేసితివి (2)నా అంగలార్పును నాట్యముగా చేసితివి (2)(ఒంటరిని) శత్రువు యుక్తితో బంధింప చూడగాబలమైన

Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Saswathamaina Prema Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Saswathamaina Prema Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Saswathamaina Prema Song Lyrics శాశ్వతమైన ప్రేమే నీదయ్యానీవు లేక నేను బ్రతుకలేనయ్యా 2నను నిర్మించినది నీవే కదానాకై ప్రాణమిచ్చినది నీవే కదా నీ సంకల్పమే నాలో నెరవేరనీనీ రూపమే నాలో కనిపించనీ బ్రతుకంత సాగరమై కల్లోలమైనప్పుడుఆశల మేడలన్నీ కూలిపోయెనునిరీక్షణ నాలో అడుగంటనీయకనీ కృపా బాహువే నాన్నదుకున్నది నా జీవిత గమనములో శోధనలెదురైనప్పుడునిశీధి నీడలే నన్నావరించెనునీ నీతి కిరణము

Saswathamaina Prema Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Nirmala Hrudayuda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

Nirmala Hrudayuda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Nirmala Hrudayuda Song Lyrics నిర్మల హృదయుడా నా యేసయ్యానీ మనసులో చోటే నాకు చాలయ్యా (2)నీ విచ్చిన దానమే నా (ఈ) ప్రతిరూపము (2)నీతో నా జీవితం పావనమాయెను(నిర్మల) విచార కెరటాలే నాపై పొంగిపొర్లగానిశీధి రాత్రులలో నాలో నిరాశ నిండగా (2)నే అలసిపోయి నిను ఆశ్రయించితినిదొరికెనయ్యా నీ ఎదలో తియ్యని విశ్రాంతి (2)(నిర్మల) ఓ దార్చే వారెవరు

Nirmala Hrudayuda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Ninnu Nammina Naa Yedala Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu Christian Song 2026

నిన్ను నమ్మిన నా యెడల | Ninnu Nammina Naa Yedala Song Lyrics | Emmanuel Ministries Telugu Christian Song 2026 Ninnu Nammina Naa Yedala Song Lyrics పల్లవి :నిను నమ్మిన నా యెడల కృప చూపుచున్నావయ్యానిను ప్రేమించువారికి ఆశ్రయమై ఆదుకుంటివి (2)దాటి వెళ్లని దయగల దేవుడవు (2)దారిచూపే – దయామూర్తివినీవే మాకు ఆధారమైతివి – అంధకారలోయలో అభయుడవై (2)|| నిన్ను నమ్మిన || చరణం 1:మహోన్నతుని చాటున నన్ను దాచితివిఏ

Ninnu Nammina Naa Yedala Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu Christian Song 2026 Read More »

Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

ఊహకే అందనిది నీ మధుర ప్రేమ | Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Oohake Andanidi Song Lyrics ఊహకే అందనిది నీ మధుర ప్రేమ‎ఉన్నతమైనవి నీ ఉద్దేశములు (2)‎నే కోరినవన్నియు కాదనక ఇచ్చినావు‎నీ హృదయానుసారునిగా‎బ్రతికించుము యేసయ్యా (2)‎‎నీ ప్రేమే ఆధారం.. నీ కృపయే ఆశ్రయం..‎నీవే నా సర్వం నా యేసయ్యా (2)‎‎పలువురు నన్ను పరిహాసమాడినా‎ప్రభువా నాపై వాత్సల్యము చూపితివి (2)‎నా ప్రగతిని నీవు

Oohake Andanidi Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026

సృజన కారకుడా నిజమైన దేవుడా | Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Srujanakaaruda Song Lyrics సృజన కారకుడా నిజమైన దేవుడాసర్వోన్నత స్థలములలో నివసించే యేసయ్య (2)నీ సత్య స్వభావమును నాలో రూపించికృప వెంబడి కృపను నాపై చూపితివి..(2)(సృజన) దివి నుండి దిగివచ్చిన దివ్య సుందరుడాదీనులకు నీవే ఆశాజ్యోతివి (2)నీ ప్రజల క్షేమముకై మా మధ్యన నిలిచితివిసంతోష సంబరాలు దయచేసితివి (2)(సృజన) సమీపించరాని తేజస్సుగలవాడాఅమరత్వము కలిగిన

Srujanakaaruda Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026 Read More »

Telugu Bible Quiz On Judges Book by Ambassador of Christ | April 12 Sunday | Exciting Gifts

✝ తెలుగు బైబిల్ క్విజ్ న్యాయాధిపతుల గ్రంథం | Telugu Bible Quiz On Judges Book by Ambassador of Christ on April 12 sunday 9PM Telugu Bible Quiz On Judges Book అందరికీ ప్రైజ్ ది లార్డ్! ✝ దేవుని వాక్యం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికీ స్వాగతం. మన ‘Ambassador of Christ’ టీమ్ మీకోసం ఒక సూపర్ ఈవెంట్ తీసుకొచ్చింది — అదే మన స్పెషల్ Telugu

Telugu Bible Quiz On Judges Book by Ambassador of Christ | April 12 Sunday | Exciting Gifts Read More »

Adharam Neeve Yeshua Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Dr. A Usha Rani

Adharam Neeve Yeshua Song Lyrics | Featuring Paul Moses & Asha Ashirwadh | Dr. A Usha Rani | Latest Telugu Christian Songs 2026 Adharam Neeve Yeshua Song Lyrics ఆధారం నీవే యేషువాఆశ్రయము నీవే నా దేవా (2) ఏమైనా చేస్తావని నాకోసంకడవరకు నడిపిస్తావని విశ్వాసం (2) యేషువా నడిపించే నా దేవాయేషువా నా కొరకై నువ్వు రావా (2) నీ కొరకై వేచానయ్యనీ చిత్తముకై నిలిచానయ్య(2)

Adharam Neeve Yeshua Song Lyrics | Latest Telugu Christian Songs 2026 | Dr. A Usha Rani Read More »

Scroll to Top